పార్లమెంట్ ఎన్నికల తరువాత నేనే సీఎం అనడం ఊహాజనితం
పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలునా దగ్గర పండ్లు ఉన్నాయిసీఎం రేవంత్ రెడ్డి వెంట రోజు ఉంటే నంబర్ 2 ఎలా అవుతాను
హైకమాండ్ కూడా నేను సీఎం కావాలంటే కొన్ని ఈక్వేషన్స్ చూస్తుంది కదా..!నేను సీఎం కావాలని అనుకోవట్లేదు..ఆలోచన లేదుఎవ్వరికీ (బీజేపీ) టచ్ లోకి వెళ్ళలేదు.. అదంతా ప్రచారంమా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు