సాక్షిత : * రాజన్న సిరిసిల్ల : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ, మూల వాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటుచేసిన వాకింగ్ ట్రాక్‌ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్‌ను ప్రారంభిస్తారు.బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బంధు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు
బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…