శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 80 ఫీట్ రోడ్డు లో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను జిల్లా నాయకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంజీఆర్ మాట్లాడుతూ జిల్లాలో పార్లమెంటు సభ్యునిగా అనేక సేవలు ప్రజలకు అందిస్తూ,కింజిరాపు కుటుంబం అంటే ప్రజా సేవకు అంకితమైన కుటుంబమని,అలాంటి కుటుంబంలో పుట్టి తన తండ్రి వలె రాజకీయ చరిత్రలో సిక్కోలు ముద్దుబిడ్డగా పేరుగాంచిన యువ నాయకులు రామ్మోహన్ నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు.
ఎంపీ రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంజీఆర్
Related Posts
చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపం
SAKSHITHA NEWS చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన చిలకలూరిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మాజేటి వెంకటేశ్వర్లు (బేబి) సంస్మరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని SAKSHITHA NEWS
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు
SAKSHITHA NEWS సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు. పందెపు కోళ్లపెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. రూ.లక్షల్లో పందెం కాచేవారు గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతలకు…