మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
మంగళగిరిలో అనిచ్చితి మరో వారం లోపే ముగింపు
దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు ఇబ్బందులు తమ దృష్టికి వచ్చింది
రోడ్లు డ్రైనేజి లపై మరో 25 రోజులలోనే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తాం
మంగళగిరిలో అందరం కలిసి గెలుపు కోసం కృషి చేసేందుకు సిద్ధం
కమల మాజీ ఎమ్మెల్యే
టీడీపీ, జనసేనలో ఇంత వరకు అభ్యర్థుల ప్రకటన చేశారా
ఇక్కడ కేవలం ఓటు స్థానికత కోసం అని చెప్పిన లోకేష్ ఆ తరువాత ఇక్కడ అభ్యర్థిగా ప్రకటన చేసుకున్నారు
ఇక్కడే ఉంటా అని చెప్పుకున్న లోకేష్ ఆ తరువాత యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేసి నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉన్నారా అంటు విమర్శలు చేశారు
ఓ ముర్కుడిని సిఎం అభ్యర్థిగా ప్రకటన చేయటంపై తీవ్ర విమర్శలు చేశారు
ఆ ముర్కుడి పాలన వద్దు, ఆయనే ముఖ్యమంత్రి లా ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటో
పేదల పక్షాన నిలబడిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్
ధృతరాష్ట్రుడి పాలన కావాలా లేక ప్రజలకు పక్షపాతి కావాలో ప్రజలు తెలుసుకోవాలి
స్థానికుడు కాని లోకేష్ కావాలా???? అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పడుతుంది
హైద్రాబాద్ లో ఉండే లోకేష్ ఉంటాడు ఆయనను కలవాలంటే ఎంత సమయం పడుతుందో మీరు ఆలోచించండి