వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలంపల్లిలో మెడిక్యూర్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.