భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుకలు

Spread the love

భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుకలు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి.

ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం, ఆలంపల్లి, ఆటో యూనియన్స్,మరియు వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట్ మండలం దేవరంపల్లి మురంగపల్లి మేకవనంపల్లి ల నుండి బిఆర్ఎస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

Whatsapp Image 2023 10 28 At 3.42.42 Pm

Related Posts

You cannot copy content of this page