SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా

బిఆర్ఎస్ లో భారీ చేరికలు

ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో 500 మందితో BRS లో చేరిన జిల్లా పబ్లిక్ వాయిస్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్

వికారాబాద్ లో దండుపాళ్యం బ్యాచ్ ని దరిదాపుల్లో లేకుండా చేస్తాం: పడిగల్ల అశోక్

మన ప్రాంతాన్ని మనమే పాలించుకోవాలని, 20 ఏళ్ళ నుండి సామాజిక ఉద్యమాలు చేసిన తమ్ముళ్లు నాతో కలిసిరావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న.

ముచ్చటగా మూడోసారి కూడా మాజీగానే మిగిలిపోనున్న మాజీ మంత్రి

వికారాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలనుండి ఉత్సాహంగా భారీగా కొనసాగుతున్న చేరికలు.

Whatsapp Image 2023 11 03 At 2.45.09 Pm

SAKSHITHA NEWS