బేటరీ ట్రై సైకిల్స్ మరియు బేటరీ వీల్ ఛైర్స్ కావలసిన వారికి ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం మంగళపాలెం లో జరిగే క్యాంపుకు హాజరైతే అర్హత ఉన్న వారికి ఉచితంగా ఇవ్వబడును. ఆసక్తి ఉన్న వారు 25వ తేదీ సాయంత్రం లోగా మాకు ఫోన్ చేయండి. వచ్చే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 4 ఫోటోలు తీసుకునిరవలయును చార్జీలు మీ వ్యక్తిగత ఖర్చులు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది . (దయచేసి గమనించగలరు) బస్ పెట్టటం జరిగుతుంది. అందరం ఒక దగ్గర నుండి కలిసి వెళ్ళవలసి ఉంటుంది.
దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి
( వై. యస్. ఆర్. సి. పి. దివ్యాంగుల విభాగం ప్రకాశం జిల్లా అధ్యక్షులు )
7382912753
విడుదల అశోక్
వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం కార్యదర్శి మార్కాపురం టౌన్.
9032536004
7989870276