SAKSHITHA NEWS

సాక్షితనెల్లూరు జిల్లా:* * : సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగమూడిలో వెలసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆరాధనోత్సవాలలో భాగంగా, స్వామివారికి సతీమణి శ్రీమతి విజితతో కలిసి పట్టు వస్త్రాలు బహుకరించి, రథోత్సవంలో పాల్గొని, రాధాన్ని లాగి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి


SAKSHITHA NEWS