కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి సి వై పార్టీ గెలుపు కాయం అంటున్న మంజులత రెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి సి వై పార్టీ గెలుపు కాయం అంటున్న మంజులత రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బి సి వై పార్టీ జండా ఎగరటం కాయం అని ప్రజలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్నారు నేను ఎల్లవేళ్ళలా వారికి అందుబాటులో ఉంటాను అని మరియు వారికి అండగా ఉంటాను అని ప్రమాణం చేస్తున్న వాళ్ళు అలాగే నన్ను నమ్ముతున్నారు మహిళ ను అయిన నన్ను వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఆదరిస్తున్నారు కుత్బుల్లాపూర్ ప్రజలు నా పైన పెట్టుకున్న నమ్మకాని వమ్ము చేయకుండా వాళ్ళు కోరుకుంటున్న మార్పుకు నా గెలుపుతో శ్రీకారం చుడతాను కుత్బుల్లాపూర్ ప్రజలు బి సి వై పార్టీ చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారు అని ఆశిస్తున్నాను, కుత్బుల్లాపూర్ మరియు రాష్ట్ర ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు

Related Posts

You cannot copy content of this page