SAKSHITHA NEWS

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్..

సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..

దేశం విడిచి వెళ్లకూడదని సిసోడియాకు సుప్రీంకోర్టు ఆదేశం..

గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన సిసోడియా..

17 నెలలుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా..

WhatsApp Image 2024 08 09 at 13.10.34

SAKSHITHA NEWS