పలు సీసీ రోడ్లు ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

సాక్షిత : *దండేపల్లి మండలం లోని కన్నెపల్లి గ్రామంలో *15లక్షల NREGS ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,నంబల గ్రామంలో 5 లక్షలు NREGS ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,ద్వారక గ్రామం లో 8 లక్షలు NREGS ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,ధర్మరావుపేట గ్రామంలో 12 లక్షలు NREGS ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,పెద్దపేట గ్రామంలో 5 లక్షలు NREGS ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్,కొత్త మామిడిపల్లి గ్రామంలో 20 లక్షలు NREGS ఫండ్ తో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు *

ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,వైస్ ఎంపీపీ అనిల్,మండల పార్టీ ప్రెసిడెంట్ చించు శ్రీనివాస్,రైతు సామాన్య సమితి కన్వీనర్ గురవయ్య,PACS చైర్మన్ కసనగోటి లింగన్న,PACS చైర్మాన్ బెడద సురేష్,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page