మే 13 న జరిగే సర్వత్రిక ఎన్నికలలో భాగంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున కోవూరు మండలం 8వ వార్డు చుండిగుంట దళితవాడ లో ప్రచారం నిర్వహించి
నెల్లూరు పార్లిమెంట్ అభ్యర్థి
వేణుంబాక విజయ సాయి రెడ్డి ని కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ని
తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యేదిక మెజారిటీతో గెలిపించమని ప్రజలను కోరనా
కోవూరు మండల వై.సి.పి. యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందాలన్నా అవ్వ తాతల చిరునవ్వు చూడాలన్న రాష్ట్రం పచ్చగా ఉండాలంటే మనం తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోవూరు మండల వై.సి.పి యస్.సి సెల్ అధ్యక్షులు నలుబోతు అంజనరావు, మాజీ 7వ వార్డు సభ్యులు గరికపాటి హరిబాబు, మంద మౌళి, యర్రబలి వెంకట సుబ్బయ్య, గిద్దలూరు ప్రశాంత్, బుడంగుంట శ్రీనివాసులు,గిద్దలూరు గోవర్ధన్ టంగుటూరు అజిత్, బదిపూడి హజరత్ గిద్దలూరు లోకేష్,కడివేటి హరి కృష్ణ, బద్దిపూడి విష్ణు, గృహ సారదులు వెంకటేశ్వర్లమ్మా, సీతమ్మ, సుభాషిణి,ఉమా, అన్నపూర్ణమ్మా,వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు*.
సంక్షేమం అభివృద్ధి కావాలంటే వైఎస్సార్ పార్టీని గెలిపించండి మల్లవరపు చిరంజీవి
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…