SAKSHITHA NEWS

సాక్షిత : మల్హర్ మండలం కొయ్యుర్ చౌరస్తా లో స్వర్గీయ బెల్లంకొండ మల్హర్ రావు జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని కి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంథని నియోజకవర్గ టిఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్