మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన కుక్కమూడి వెంకన్నకు దళితబంధు పథకం

Spread the love

మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన కుక్కమూడి వెంకన్నకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని ప్రారంభించిన…
ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ..

ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, స్థానిక వార్డు కౌన్సిలర్లు బండి ఇందిరా వెంకన్న, అంబాల జ్యోత్స్న శివ, నిమ్మ నర్సయ్య, మధుసూదన్ రెడ్డి, యాకయ్య, గోవర్ధన్, సురేష్, సాయి , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ..

Related Posts

You cannot copy content of this page