మలబార్ గోల్డ్ & డైమండ్స్(రీ లాంచ్ )ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర మెయిన్ రోడ్ లో మలబార్ గోల్డ్ & డైమండ్స్(రీ లాంచ్ )షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి మలబార్ గోల్డ్ & డైమండ్స్ ని ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో షరీఫ్,మర్వాన్, బినుప్,సుధాకర్ గౌడ్,నార్లకంటి దుర్గయ్య, సందీప్ గౌడ్, మహేష్ గౌడ్,అర్జున్,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page