4 విడత కృష్ణాజిల్లాలో వారాహి విజయయాత్ర విజయవంతం చేయండి బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈనెల 21వ తారీకు రేపు కృష్ణాజిల్లాలోనే 4 విడత వారాహి విజయ యాత్ర ప్రారంభమవుతుంది కావున కృష్ణా జిల్లాలో ఉన్న నా ఒక్క దివ్యంగుల అన్నదమ్ములు అక్క చెల్లెలు పెద్దవారు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జనసైనికులు రైతులు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున బహిరంగ సభల్లో జనవాని కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగుల సమస్యలను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్ళవలసిందిగా కోరడమైనది.. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
వారాహి విజయయాత్ర విజయవంతం చేయండి
Related Posts
సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
SAKSHITHA NEWS సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ సచివాలయం: ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి…
గాజువాకలో కలాసీల ఆత్మీయ సమావేశం
SAKSHITHA NEWS గాజువాకలో కలాసీల ఆత్మీయ సమావేశం హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏకతాటిపైకి18 కలాసీ సంఘాలు గాజువాక:-కలాసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా…