మైత్రి నగర్ నూతన కమిటీ వారాల వినోద్ కుమార్ ని కలిసింది
మైత్రి నగర్ నూతన కమిటీ సభ్యులు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మైత్రి నగర్ లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని వారాల వినోద్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మైత్రి నగర్ అధ్యక్షులు గట్టు అశోక్, జనరల్ సెక్రెటరీ కృష్ణ, ట్రెజరర్ ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, హరి నాయుడు, అడ్వైజర్స్ లక్ష్మణ్, వెంకట్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కృష్ణ పటేల్ సోమరాజు యాదవ్ సాంబశివ కుమార్ పృద్వి ట్రెజరర్ ఉపేంద్ర ఆర్గనైజర్ సెక్రెటరీ నాగేశ్వరరావు సిహెచ్ పండు సిహెచ్ పండు జి శివకుమార్ రాజమౌళి సాయి యాదవ్ ప్రేమానంద్ జస్వీర్ ఎండిమిరాజ్ జి రవి జయ ప్రకాష్ మరియు కమిటీ సభ్యులు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
