కెకెయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ కి ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేసిన గాజులరామారం శ్రీ నల్లగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ కమిటీ సభ్యులు
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో శ్రీ శ్రీ నల్లగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం గేట్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కెకెయం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ని ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేశారు…
అనంతరం కూన శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానన్ని స్పందించి సానుకూలంగా స్పందించారు…
ఈ కార్యక్రమంలో ఇంద్రసేనా రెడ్డి, ఇంద్రసేన గుప్తా, నర్సింహ రెడ్డి, శ్రీరాములు, యాదగిరి తో పాటు తదితరులు పాల్గోన్నారు..
