రుద్ర బేకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

రుద్ర బేకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధి కొంపల్లి జయబేరి రోడ్ లో రఘపతి రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన రుద్ర బేకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి రుద్ర బేకర్స్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కౌన్సిల్ సభ్యులు జనార్దన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కో- కన్వీనర్ శివాజీ రాజా,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సతీష్ సాగర్,కోటేశ్వర్ రావు,పాపయ్య దొర,కృష్ణా రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,నాగదీప్ గౌడ్,శివ తదితరులు పాల్గొన్నారు.