నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్

Sakshitha news

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి *ఎల్. రాణి రుద్రమ దేవి పుట్టినరోజు సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి, కేక్ కట్ చేయిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన విజ్ఞాన్ స్కూల్ చైర్ పర్సన్ డాక్టర్ లావు రత్తయ్య, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,14వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బ శ్రీను తదితరులు…