అరె..బిడ్డ లుచ్ఛా బాల్క సుమన్ నువ్వు ఒక చెప్పు చూపిస్తే పది చెప్పులతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని,అదే చెప్పులతో నీ మెడలో వేసి ఊరేగిస్తామని … కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని….
సీఎం రేవంత్ రెడ్డి పై నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని…
లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని….
హనాడు పార్లమెంట్ లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుల0 కొట్లడినం… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లు పాస్ అయ్యే సమయంలో నువ్వు నీ నాయకుడు ఎక్కడ ఉన్నారో ఎవడికి తెలియదు…
తల్లి శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మీ బ్రతుకులు ఏమిటో తెలుసుకోవాలని గుర్తు చేశారు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు బల్కా సుమన్ ను ప్రేరేపిస్తున్న బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్, కెసిఆర్ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం నిర్వహించారు బాల్క సుమన్ పై తీవ్రస్థాయిలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ మండిపడ్డారు