
77వ గాంధీ వర్ధంతిసందర్భం గా మహాత్మా గాంధీ కి ఘన నివాళులర్పించిన ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ ,టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చిత్తారమ్మ దేవి నగర్ లో ఉన్న శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ చిన్నారులు 77వ గాంధీ వర్ధంతిసందర్భం గా మహాత్మా గాంధీ కి ఘన నివాళి సమర్పించారు.
ఈ సంద్భంగా స్కూల్ ఫౌండర్ మరియు ఛైర్మన్ , టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సొంటిరెడ్డి
పున్నారెడ్డి మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మా గాంధీ అనుసరించిన మార్గాలను అనుసరించాలని చిన్నారులకు బోధించారు. అహింసా మార్గంలో పయనిస్తూ ఎల్లపుడూ సత్యాన్నే పలుకవలెనని హిత బోధ చేశారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం మరియు చిన్నారులు మౌనం పాటించి బాపూజీ కి ఘన నివాళి అందించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app