కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో కేటీఆర్ కాలనీ రోడ్ నెంబర్- 4 లో 23.12.2023. శనివారం నాడు సాయంత్రం 6:30 గంటలకు ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గురు స్వామి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గురుస్వామి మరియు 11వ డివిజన్ కార్పొరేటర్ రవి కిరణ్ కన్నె స్వామి, ప్రవీణ్ శర్మ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే మహా పడిపూజకు ముఖ్య అతిధులుగా రావాలని ఆహ్వాన పత్రిక ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, దీక్ష దారులు సాయి, సాయి యాదవ్, తిరుపతి, ఉదయ్ కిరణ్, వరుణ్, తదితరులు పాల్గొన్నారు
ప్రవీణ్ శర్మ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే మహా పడిపూజ
Related Posts
బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి.
SAKSHITHA NEWS బాణాసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి. సాక్షిత :: దీపావళి సందర్భంగా పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా బాణాసంచా నిల్వ చేయడం గాని, అమ్మడం ఎవరు పాల్ప డరాదని పరవాడ సీఐ మల్లికార్జునరావు పత్రిక ప్రకటనలో…
సూర్యాపేటలో దొంగల బీభత్సం
SAKSHITHA NEWS సూర్యాపేటలో దొంగల బీభత్సం చేతివాటం తో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న దొంగలు సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస దొంగతనలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దొంగల…