శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొని శ్రీకృష్ణ భగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించిన మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి మరియు జాతీయ యాదవ సంగం కార్యదర్శి అడ్వాకేట్ రాజశేఖర్ యాదవ్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు భక్తర్,నియోజకవర్గ మీడియా కో ఆర్డినేటర్ బేగార్లపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలో పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…