నందిగామ మండలం : ఆదివారం నాడు కేతవీరునిపాడు గ్రామములో సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని తెలుగుదేశం పార్టీ నేతల ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారితో కలిసి పాల్గొన్న కేశినేని ఫౌండేషన్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ఆత్మీయ సమావేశంలో గ్రామములో నెలకొన్న సమస్యలు,అధికార పార్టీ నేతల అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులు, వైసిపి పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను,రానున్న ఎన్నికలను అత్యంత కీలకంగా ఎదుర్కొనటం తదితర అంశాలపై చర్చించడం జరిగినది.
ఆత్మీయ సమావేశంలో స్థానిక తెదేపా నేతలు మరియు మాజీ శాసనసభ్యురాలు
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…