మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని 12వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి.ఈ సందర్భంగా వారు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య ప్రసాదాన్ని,మరియు స్వామి వారి చిత్ర పటాన్ని మేయర్ దంపతులకు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ బిఆర్ఎస్ నాయకులు అనుబంధ కమిటీల సభ్యులు గాలి శ్రీనివాస్,గోల్కొండ శ్రీను, బాలరాజు,చంద్రమౌళి,ఇతర ముఖ్యులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి తో మర్యాద పూర్వకంగా కలిసిన స్థానిక డివిజన్ జెనరల్ సెక్రెటరీ బట్ట మురళి
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…