బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధినేత,హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ రాశారు. హిందూపురానికి చెందిన సాయి సతీష్ చెవిటి మూగ కావడంతో విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్ కి కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయమని రిక్వెస్ట్ లెటర్ పంపడం జరిగింది. మూగ, చెవిటి సమస్యల నుంచి విముక్తి పొందుతున్న పిల్లలను చూసి డా.అంజిరెడ్డి హాస్పిటల్ వారి వైద్య సేవలను కొనియాడారు.
నందమూరి బాలకృష్ణ నరసరావుపేట డా అంజిరెడ్డి హాస్పిటల్స్ కి లేఖ
Related Posts
ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన ప్రజల తాగు నీటి కోసం 2017 లో నిర్మించిన…
గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు
SAKSHITHA NEWS గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల…