SAKSHITHA NEWS

మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
వినాయక చవితి పందిళ్లుకు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలి
వినాయక విగ్రహం కమిటీ సభ్యుల లిస్టు తప్పనిసరిగా పోలీస్ వారికి ఇవ్వాలి
మండపాల లైటింగ్ వైర్లకు అతుకులు ఉండరాదు
విగ్నేశ్వరుని విగ్రహం వద్ద అశ్లీల నృత్యాలు పాటలు పెట్టరాదు
పందిళ్ళలో మై పర్మిషన్ తీసుకోవాలి
మండపంలో ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు మైక్ పరిమిషన్
కమిటీ లిస్టులో ఉన్న సభ్యులు ఎవరో ఒకరు మండపం దగ్గర అనునిత్యం ఉండాలి
మండపాలలో విలువైన వస్తువులు పెట్టరాదు
మండపాల వద్ద మద్యం సేవించినట్లయితే చర్యలు తీసుకుంటాము
వినాయకుడి నిమజ్జనానికి చిన్న పిల్లలను తీసుకు వెళ్లరాదు
విగ్నేశ్వరుని మండపంలో ఎటువంటి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలి
నిమజ్జన సమయంలో రికార్డింగ్ డాన్సులు పెట్టరాదు
మండపాలలో ఇసుక నీళ్లను అనునిత్యం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి
ఫైర్ విద్యుత్ శాఖ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి
ఆ వినాయకుని చల్లని చూపు జిల్లా ప్రజలు పై మనందరిపై ఉండాలని అన్నారు
జిల్లా ప్రజలకు బాపట్ల వాసులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన
బాపట్ల డి.ఎస్.పి తుమ్మల వెంకటేశులు


SAKSHITHA NEWS