సాక్షిత : జై భీమ్ రావు భారత పార్టీ కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేబీపీ పార్టీకి ఓటు వేసి నియోజకవర్గం లోని అన్ని సమస్యలు పరిష్కారం చూపటానికి అవకాశం కల్పించాలని అన్ని ప్రాంతాలకు తాగునీటి సమస్య లేకుండా ఆరోగ్యవంతమైన వాతావరణంలో ప్రజలను పరిపాలన చేయాలని చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పథకాలు తీసుకొస్తామని ప్రతి గ్రామంలోనూ నిరక్షరాస్యతను తొలగించి ప్రతి ఒక్కరూ అక్షరాస్తులుగా చేయుటకు కావలసిన వస్తువులు కల్పిస్తామని విద్యా వైద్యం ఉచితంగా అందే విధంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని జై భీమ్రావు భారత పార్టీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళ.శివయ్య తెలియపరిచారు
కోటు గుర్తుపై ఓటు వేసిప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
Related Posts
మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే చీరలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో మంత్రి సీతక్క ఎంపిక చేసిన చీరలను ముఖ్య మంత్రికి…
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
SAKSHITHA NEWS బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం…