దేవరకొండ (సాక్షిత ప్రతినిధి)
కొండమల్లేపల్లిలోని పారబాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సముద్రాల వెంకన్న తల్లి సముద్రాల లక్ష్మమ్మ మరణించడంతో వారి
భౌతిక కాయనికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మేల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు పూలమాల వేసి
నివాళుర్పించారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, నాంపల్లి జెడ్పీటీసీ ఎ వి రెడ్డి, గుర్రంపోడు ఎంపీపీ పాల్వాయి వెంకటేశ్వర్లు, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ జానీ యాదవ్, యుగేందర్ రెడ్డి మరియు ఇతర స్థానిక నాయకులు లక్షమ్మ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.
సముద్రాల లక్ష్మమ్మ కి నివాళుర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా
Related Posts
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం
SAKSHITHA NEWS నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో జరగబోయే ఈనెల క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిమిత్తమై డివిజన్లో వారీగా ఎంపిక…
కలెక్టర్ మానవత్వం
SAKSHITHA NEWS కలెక్టర్ మానవత్వం పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్…