Leaders of VishwaBrahman Yuvajan Sangham paid their respects at Shadnagar Square on the occasion of Srikanta Chari, the first martyr of Malidasa Telangana.
మలిదశ తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంతా చారీ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించిన విశ్వబ్రాహ్మణ యువజన సంఘం నాయకులు*
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
మలిదశ తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆచారి కి ఘనంగా నివాళులు అర్పించడం
జరిగింది సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ త్యాగాలు బహుజనులవి భోగాలు కల్వకుంట్ల కుటుంబాన్ని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి శ్రీకాంత్ ఆచారి ఆత్మబలిదానం చరిత్రలో శిరసాయ నిలిచిపోతుందని మరి అదేవిధంగా ఈరోజు అమరులను గుర్తించడంలో టిఆర్ఎస్ పార్టీ పూర్తి విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమా నిర్వాహకులు శ్రీనివాస చారి గారు మాట్లాడుతూ మరి విశ్వబ్రాహ్మణ ఆణిముత్యమైనటువంటి శ్రీకాంత్ ఆచారి వారి ఆరోజు మీ తెలంగాణ సత్సప్యాబలం కావాలి ఈ తెలంగాణ ఆంధ్ర పాలకుల చేతిలో నిర్లక్ష్యమైపోతుందని మరి రానున్న యువతకు అదేవిధంగా ఎక్కడున్నా రైతులు అందరూ కూడా వచ్చే తెలంగాణలో బాగుపడాలని ఉద్దేశంతోనే కేవలం నా చావుతోనైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని సందర్భంగా గుర్తు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నాయకులు వంశీకృష్ణ మలచలం మురళి,నాగులపల్లి శ్రీనివాసాచారి కాసోజు శివ మోహన్ సింగ్ నాయక్ మఠం రుషికేష్ ప్రదీప్ చారి ఆకుల ప్రదీప్ నర్సింహ యాదవ గజ్జల ప్రవీణ్ కుమార్ శివకృష్ణ అంజి కుడుముల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.