100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి బయలు దేరిన అయిజ మండల నాయకులు

Spread the love

అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి యం అబ్రహాం సార్ ఆదేశానుసారం
BRS పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు DR VM అజయ్ అన్న సూచన మేరకు

అలంపూర్ చౌరస్తాలో 100 పడకల ఆసుపత్రి మరియు *ఫైర్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా

అయిజ మండలం నుండి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సంకాపురం రాముడుగారు అద్వర్యంలో భారీ ఎత్తున సర్పంచ్లు ఎంపీటీసీలు ఉప సర్పంచులు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున అలంపుర్ చౌరస్తా కు బయలు దేరారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page