సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం

SAKSHITHA NEWS

టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం

2/9/2023 దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా. ఆయన మన తెలుగు రాష్ట్రాలకు మరియు కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనను మనసారా స్మరిస్తూ. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో షాపూర్ నగర్ చౌరస్తా ఉషోదయ టవర్స్ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర “ఉచిత మెడికల్ క్యాంప్”మరియు “అన్నదాన కార్యక్రమం” చేపట్టడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్న సొంటి రెడ్డి పున్నారెడ్డి


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page