సాక్షిత : గార్ల : చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం
చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా శ్రీ లక్ష్మి నారాయణ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా లక్ష్మి సమేత లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం జరిగింది, కల్యాణని విక్షించిన భక్తులు భక్తి తో పర్వశించిపోయారు,ఈ కల్యాణని విక్షించడానికి గార్ల చుట్టు పక్కల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణని విక్షించి తరించారు
పిటల మీద కూర్చున్న భక్తులు
బనుకు శ్రీనివాస్ యాదవ్ ప్రమీల
మాటేటి హరిప్రసాద్ పద్మ
చిలుకమర్రి రామకృష్ణమాచార్యులు గిర్వాణి
తదితరులు పాల్గొన్నారు
చైత్ర సుద్ద పౌర్ణమి సందర్బంగా లక్ష్మి నారాయణ స్వామి కళ్యాణం
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…