సాక్షిత : సీనియర్ జర్నలిస్ట్ మీ టీవీ శ్రీనివాస్ కి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అయన తోటి సహచర సీనియర్ జర్నలిస్ట్ వార్త జగదీష్ మరియు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గౌడ్ చలించిపోయి ఆ ఇబ్బందులను చూడలేక వారికి తోచిన సహాయం చేయదలిచి సీనియర్ జర్నలిస్ట్ మీ టీవీ శ్రీనివాస్ పరిస్థితి ని ఎమ్మెల్యే కే పి వివేకానంద దృష్టికి తీసుకొని వెళ్ళగానే ఎమ్మెల్యే కే పి వివేకానంద నేను ఉన్నాను అంటూ యాభై వేల ఆర్థిక సహాయం అందించి మరియు నిమ్స్ కి తీసుకొని వెళ్ళండి హాస్పిటల్ ఖర్చులు కూడా సహాయం అందిస్తాను అని అభయం ఇచ్చారు
కుత్బుల్లాపూర్ : సీనియర్ జర్నలిస్ట్ మీ టీవీ శ్రీనివాస్ ఎమ్మెల్యే కే పి వివేకానంద యాభై వేల ఆర్థిక సహాయం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…