మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు,మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా ఉదయం శ్రీరామ్ కుంట,కోలన్ నారాయణ రెడ్డి కాలనీ పార్క్ లో ప్రచారం నిర్వహించి, మరియు పరిసర ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని ఓటర్లను అభ్యర్ధించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరా,సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,వెంగయ్య చౌదరీ,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి , ఆవుల జగదీష్ యాదవ్,కుమార్ యాదవ్,నాగరాజ్ యాదవ్,తలారి సాయి ముదిరాజ్,శ్రీనివాసరావు,అశోక్,మధుసూదన్ రెడ్డి,సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు,ఇతర ముఖ్యులు తదితరులు సంఖ్యలో పాల్గొన్నారు.
మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS