SAKSHITHA NEWS

సాక్షిత :*డబుల్ బెడ్ రూమ్ కి రావడానికి అన్ని అర్హతలు ఉన్నా డబుల్ బెడ్ రూమ్ రాకపోవడంతో నిరాశ చెంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ముదిరాజు బిడ్డను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను కలిసి సమస్యను విన్నవించగా ఇష్ట రాజ్యాంగ మాట్లాడి అవమానం పరచగా కేసీఆర్ ప్రగతి భవన్ వద్ద చివరికి ఆత్మహత్య ప్రయత్నం చేసి మహేందర్ కుటుంబానికి విశ్వకర్మ యోజన పథకం బీజేపీ అండగా ఉంటుందని, ముదిరాజ్ బిడ్డ మహేందర్ ను అగౌరవ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తక్షణమే క్షమాపణ చెప్పి ఆదుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది

338d8a6f 776b 4660 B574 D9ea9c7bf47c

SAKSHITHA NEWS