కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమం

Spread the love

కుత్బుల్లాపూర్ గోస- శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యటన…


సాక్షిత : గణేష్ నగర్, కల్పన సొసైటీ, పద్మనగర్ ఫేజ్ – 1 బస్తీలలో పాదయాత్ర..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ‘కుత్బుల్లాపూర్ గోస – శ్రీశైలం అన్న భరోసా’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ డివిజన్ లోని గణేష్ నగర్, కల్పన సొసైటీ, పద్మనగర్ ఫేజ్ – 1 లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ బస్తీలలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగిన శ్రీశైలం అన్న పాదయాత్రలో పాల్గొనడం జరిగింది……

Related Posts

You cannot copy content of this page