కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శెట్టిబలిజ యువజన సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, ఈనెల 19న జరగనున్న శెట్టిబలిజ వన సమారాధనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ ని సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కండిబోయిన శ్రీనివాస్, అధ్యక్షులు దొంగ సింహాచలం, చిట్టూరి సుబ్రహ్మణ్య, సూర్యనారాయణ, పిచ్చెట్టి సత్యనారాయణ, కట్టా సత్యనారాయణమూర్తి, వాసంశెట్టి నాగరాజు, చిట్టూరి ఆంజనేయులు, నాగేశ్వరరావు మట్టపర్తి రామదాసు, వాసంశెట్టి విద్యాసాగర్, వీరేపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు గుబ్బల రమణ తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ని శెట్టిబలిజ కార్తిక మాస వన సమారాధనకు ఆహ్వానించిన శెట్టి బలిజ యువజన సంఘం
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…