ప్రభాస్ నటించిన ఆది పురుష చలనచిత్రాన్ని వీక్షించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత :ప్రభాస్ నటించిన ఆది పురుష చలనచిత్రాన్ని వీక్షించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోఆర్డినేటర్ సతీష్ అరోరా..వర్టెక్స్ వర్మ ..శ్యామలరాజు తదితరులు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆధునిక కాలానికి తగ్గట్టుగా రామాయణ ఇతివృత్తాన్ని ప్రేక్షకులకు చిత్ర బృందం ఎంతో చక్కగా అందించిందని ..ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి భారత దేశంలోని స్త్రీకి ఇచ్చిన విలువ యుగాలుగా ఎలా చూపించారన్నది అర్థమవుతుందని తెలిపారు.. రాముడు పరిపాలించిన ఈ భరత భూమిలో ధర్మం ఏ విధంగా ఉందో నేటికీ భారతదేశ సంప్రదాయాలు ఇతర దేశాలు పాటిస్తున్నాయంటే ఆనాడు రాముడు చూపిన మార్గమే అని అన్నారు

Related Posts

You cannot copy content of this page