ఘనంగా బాణోత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో కేటిఆర్ జన్మదిన వేడుకలు

Spread the love

సాక్షిత : జూలూరుపాడు టు వైరా వరకు జనసంద్రంగ మారిన రహదారి

వర్షం ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన జనం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేటీఆర్ లక్ష్యం

ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది

మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల్లో వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్

వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు.మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం నుండి ఏనుకూరు, జన్నారం కొణిజర్ల మండలం పల్లిపాడు మీదగా వైరా వరకు భారీ బైక్ ర్యాలీతో సుమారు 8000 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా రింగ్ రోడ్డు వద్ద హాజరైన భారీ జనసోముహం మధ్య బాణోత్ మదన్ లాల్ హ్యాపీ బర్త్డే కేకేఆర్ కేటీఆర్ అంటూ కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం జరిగిన సభలో బాణోత్ మదన్ లాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు .

Related Posts

You cannot copy content of this page