SAKSHITHA NEWS

కూన శ్రీశైలం గౌడ్ కి రాఖి కట్టి, శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ మహిళ మోర్చా నాయకులు

నేడు రాఖీ పండుగను పురస్కరించుకొని షాపూర్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి బీజేపీ మహిళా మోర్చా నాయకులు, పలువురు మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని, కూన శ్రీశైలం గౌడ్ కి రాఖి కట్టి, రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS