INTUC సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ ఖుషి కాలనీ సాయిబాబా నగర్ సూరారం పరిధిలో జరిగిన INTUC సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ , రమేష్ చింతల్, హరివర్ధన్ రెడ్డి, నర్సారెడ్డి భూపతి రెడ్డి, కుంజ శ్రీనివాస్, నవీన్ రెడ్డి, తానం శ్రీదర్ రెడ్డి, యాదిరెడ్డి, వీరేష్ గుప్తా, శ్రీధర్ రెడ్డి, జేమ్స్, కృష్ణమూర్తి, ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 25 At 2.57.55 Pm

Related Posts

You cannot copy content of this page