SAKSHITHA NEWS

కేసీఆర్ సార్ బాట సంక్షేమ పూల తోట: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని అత్త్వేల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 48 నూతన పింఛన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS