SAKSHITHA NEWS

కేసీఆర్కు నిలబడే పరిస్థితే లేదు.. ఇక బలంగా కొట్టే దమ్ముందా?’

తెలంగాణ ప్రజలు ఓడించి ఫామ్ హౌజ్కు పరిమితం చేసినా కేసీఆర్లో అహంకారం తగ్గలేదని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఫామ్ హౌజ్లో ఉండి స్టోరీలు చెప్పొద్దు. అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం ఏం చేస్తుందో చెబుదాం. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే గుమ్మికింద పందికొక్కుల్లా మిగులు బడ్జెట్ను మింగేశారు. అబద్ధాల వల్లనే గత అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయింది. కేసీఆర్కు సరిగ్గా నిలబడే పరిస్థితే లేదు. ఇక బలంగా కొట్టే దమ్ము ఉందా?” అని ప్రశ్నించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app