ఒక్క ఇంజనీరింగ్ కళాశాల లేని బెల్లంపల్లి లో రెండు IT కాంపెనీలు ఉన్నాయని మ్మెల్యే దుర్గం చిన్నయ్య చెబితే తాను నమ్మలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో వ్యాఖ్యనించారు హైదరాబాద్ సుమారు 250 కి, మీ దూరం లో సనాతన అనాలెటిక్స్ వాల్యూపిచ్ కంపెనీలు 300 మంది పిల్లలకు ఉపాధి కలిపిస్తున్నాయని గుర్తుచేశారు ధ్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయని మంత్రి KTR చెప్పుకొచ్చారు
MLA దుర్గం చిన్నయ్య చెబితే నేను నమ్మ లేదు కేటీర్
Related Posts
శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల
SAKSHITHA NEWS శంకర్పల్లిలో కలగానే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచని పాలకుల హామీ ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామని పాలకులు ఇచ్చిన…
26 ఏళ్ల తర్వాత కలుసుకున్న సెవెంత్ క్లాస్ విద్యార్థులు
SAKSHITHA NEWS 26 ఏళ్ల తర్వాత కలుసుకున్న సెవెంత్ క్లాస్ విద్యార్థులు శంకర్పల్లి: శంకర్పల్లి మండల పరిధిలోని టంగటూరు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 1997-98 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. బాల్యంలో…