శ్రీ భ్రమరాంబ సహీత మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు

Spread the love

Kartika Masa Mahotsavam at Sri Bhramaramba Sahitya Mallikharjuna Swamy Temple

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సహీత మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలు మొదటి ఏకాదశి సందర్భంగా సామూహిక రుద్రాభిషేకం అలాగే భజన కార్యక్రమం జరిగినవి ఈ కార్యక్రమంలో భక్తులు శివ భక్తులు భవాని భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు కార్తీకమాసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నాయని సూర్యనారాయణ రెడ్డి,లక్ష్మీ దంపతులు అలాగే ఆలయ అర్చకులు గంధం చంద్రశేఖర్,ఉమ్మడాల నాగేంద్రబాబు,గంధం నవీన్ కుమార్,గంధం మురళి,భక్తులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page