అట్ట హాశంగా నగరి లో కంచి గరుడ సేవ

Spread the love

అట్ట హాశంగా నగరి లో కంచి గరుడ సేవ

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నగరి పట్టణం లో కొలువై ఉన్న శ్రీ కరియ మాణిక్య స్వామీ వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుబంధంలో కంచి గతుడసేవ నగరి మాడ వీధుల నందు బ్యాండ్ వాయిద్యాలతో మంగళ వాయిద్యాల నడుమ నాట్య బృందం లతో బజన గానంతో అట్ట హాసంగా ఊరేగుతూ ఆ కలియుగ దైవంను స్వాగతీస్తూ బక్తులు పెద్ద ఎత్తున వారి వారి ఇళ్ల ముందు కర్పూర హరతించి స్వాగతం పలికారు.

Related Posts

You cannot copy content of this page