సాక్షిత : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. శాంతినగర్ లాలాగూడ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం, మరియు’ షెనా బేగం చెక్కులను సీతాఫల్మండిలోనిఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పధకాలను పేద ప్రజలు సద్వినియోగం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…